హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం

ELR: జంగారెడ్డిగూడెంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 15వ వార్డులో వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిలర్ అభ్యర్థి తాడేపల్లి ఉమ, ఛైర్‌పర్సన్ అభ్యర్థి మేక సత్యవతిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.