JN: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుంటూ.. పాలకుర్తి సీఐ భరత్ సుమన్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న: సీఐ


