BDK: అశ్వరావుపేట ఆదిత్య ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ వారు ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ వారి సేవలు అభినందనీయం


