NTR: విజయవాడలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రట్టు చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు


