NLR: సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నామినేషన్ల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఎస్సై భోజ్యా నాయక్ పర్యవేక్షించారు. అభ్యర్థుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం


