హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఏఎస్ఐ

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు గోరికొత్తపల్లి ఏఎస్ఐ కొత్తపల్లి రమణయ్య నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మంద ఉపేందర్, నవదుర్గ మాత ఆలయ ఛైర్మన్ సూదనబోయిన ఓంప్రకాష్, భక్త కమిటీ అధ్యక్షులు కరేట్లపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.