CTR: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థి అశ్విని మంజునాథ్ ఏకగ్రీవమైనట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థులతో పాటు టీడీపీ నుంచి టికెట్ ఆశించి నామినేషన్లు దాఖలు చేసిన వారు కూడా ఉపసంహరించుకోవడంతో ఆమెకు పోటీ లేకుండా పోయింది. అయితే, అశ్విని మంజునాథ్ ఏకగ్రీవ ఎన్నికపై ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం


