హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు

BPT: కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టానికి అధికారులు సన్నద్ధమయ్యారు. పోటీ చేసే అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్సై రవీంద్ర నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.