హైదరాబాద్: 28°C
క్రీడలు

హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం

జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. చివరి మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. అయితే, అవార్డును తీసుకున్న తర్వాత హర్మన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.