IPL -2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని HYD యువ ఆటగాడు తిలక్ వర్మను తమ కెప్టెన్‌గా నియమించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టు బాధ్యతలను చేపట్టనున్నట్లు కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది.
క్రీడలు
ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?


