జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో జింబాబ్వేను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 216 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 124 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో నందినీ శర్మ 3, క్రాంతి, అరుంధతి, దీప్తి, నీకి ప్రసాద్ తలో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్


