హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత ప్లేయర్లు

ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీ చరణి అగ్రస్థానంలో కొనసాగుతుంది. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌లో రాణిస్తున్న భారత బౌలర్ నందిని శర్మ 26 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకుంది. క్రాంతి గౌడ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానంలో నిలిచింది. ఇక బ్యాటింగ్‌ విభాగంలో షఫాలీ వర్మ తన 4వ స్థానాన్ని పదిలం చేసుకోగా, స్మృతి మందనా 5వ స్థానంలో ఉంది.