SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎంపీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.3 వేలు, రిజర్వుడ్ అభ్యర్థులు రూ.1,500, అలాగే జడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.6 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3 వేలు డిపాజిట్ చెల్లించాలని అధికారులు తెలిపారు.
వార్తలు
నేటి నుంచి MPTC, ZPTC నామినేషన్లు


