BDK: మణుగూరులోని భద్రాద్రి స్టేడియంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అలాగే మనుగూరు ఏరియా జీఎం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
వార్తలు
మణుగూరులో వైభవంగా దసరా వేడుకలు


