జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (69) హాఫ్ సెంచరీతో రాణించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి బ్యాటింగ్‌కు రాలేదు. జింబాబ్వే బౌలర్ బిలవుడ్ 3 వికెట్లు పడగొట్టింది.
క్రీడలు
టీమిండియా భారీ స్కోర్


