ఆసియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ప్రవీణ్ కుమార్, ఆయుష్ వర్మ స్వర్ణాలు సాధించారు. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతో, భారత్ గెలుచుకున్న స్వర్ణాల సంఖ్య 11కి చేరింది. షాట్ పుట్ F46 విభాగంలో సచిన్ ఖిలారి పతకం అందించగా, మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో శీతల్ దేవి, పాయల్ నాగ్‌లు రజతాలు సాధించారు.
క్రీడలు
భారత్‌కు మరో రెండు స్వర్ణాలు


