TPT: తిరుచానూరు యోగిమల్లవరంలోని సాలగ్రామ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా లలితాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీ స్వస్వరూపానంద గిరి స్వామి ధర్మధ్వజాన్ని ఆవిష్కరించారు. ధర్మప్రచారాన్ని విస్తృతం చేయాలనే సంకల్పంతో ధ్వజావిష్కరణ చేపట్టి ఆలయ ధర్మకర్త దినేష్ తెలిపారు. సనాతన ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాలగ్రామ వేంకన్న ఆలయంలో ధర్మధ్వజం ఆవిష్కరణ


