CTR: పుంగనూరులో MPTC ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌లు స్వీకరణ ప్రక్రియ బుధవారం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మున్సిపల్ కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లో కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల కేంద్రం వద్ద పోలీస్ బలగాలు


