KMR: ఎర్రాపహాడ్ PHC పరిధిలోని చిట్యాల సబ్ సెంటర్ లో నిర్వహించిన యూఐపీ (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్) వ్యాక్సినేషన్ సెషన్‌ను వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. టీకాల కార్యక్రమం సక్రమంగా నిర్వహించడం, చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించడం, వ్యాక్సినేషన్ రికార్డులను సక్రమంగా నమోదు చేయడం వంటి అంశాలను పరిశీలించారు.
తెలంగాణ
సబ్ సెంటర్‌లో యూఐపీ సెషన్ పర్యవేక్షణ


