హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నమేరు వాగులోకి వ్యర్థ జలాలు

NLG: దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు అన్నమేరు వాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తున్నాయని స్థానికులు తెలిపారు. వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాల మధ్య నుంచి అన్నమేరు వాగు ప్రవహిస్తుండగా ఈ వాగులోకి వ్యర్థ జలాలు చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీరు కలుషితం కాకుండా అదికారులు చర్యలు తీసుకోవలన్ని కొరారు.