హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కేంద్రమంత్రి చెప్పిన లెక్క చేయడం లేదు'

గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తనకు కార్పొరేటర్ టికెట్టు ఇవ్వడం లేదని 44వ డివిజన్ కి చెందిన పోనూరి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. తాను గత 20 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.