హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ATP: గుత్తి ఆర్ఎస్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో బుధవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజు తన బైకుపై గుత్తి నుంచి ఆర్ఎస్ వైపు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలిచి ఉన్న బైకును ఢీకొన్నాడు. రాజుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు.