హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేక్ ఐడీలతో 82 మందికి వల

HYD: హైదరాబాద్‌లో అమ్మాయిల ఫొటోలతో 27 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి 82 మంది యువకులను మోసం చేసిన కూకట్‌పల్లికి చెందిన కె. పవన్ కుమార్ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరించి రూ. 25 లక్షలకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితుల్లో పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.