జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు మొదటి రోజే భారీ స్పందన లభిస్తోంది. ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూలో తొలి గంటలోనే ఓవరాల్గా 83% సబ్స్క్రిప్షన్ నమోదైంది. క్యూఐబీల విభాగంలో కేటాయించిన షేర్లు 2.86 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 13% స్పందన వచ్చింది. కాగా, పూర్తి ఫ్రెష్ ఇష్యూగా వచ్చిన ఈ ఐపీఓ ద్వారా జియో రూ.30,213 కోట్లను సమీకరించనుంది.
వ్యాపారం
జియో ఐపీఓకు భారీ స్పందన


