హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 711.26 పాయింట్ల లాభంతో 74564.16 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 194.55 పాయింట్ల లాభంతో 23083.50 వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.50గా ఉంది.