హైదరాబాద్: 28°C
వ్యాపారం

నేడు జియో ప్లాట్‌ఫామ్స్ బిగ్గెస్ట్ IPO

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ సిద్దమైంది. దేశీయ టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలక సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కేటాయించిన రూ.8,110 కోట్ల యాంకర్ బుక్‌కు ఏకంగా 30 రెట్లకు పైగా బిడ్డు దాఖలయ్యాయి.