హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేలు పతనమై రూ.2,30,000 కు చేరుకుంది. అయితే, బంగారం ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,080 వద్ద, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,900 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి.
వ్యాపారం
రూ.10 వేలు తగ్గిన ధర


