హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ

భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ్టి నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల భారతీయ వస్తువులపై 100 శాతం సుంకాలు రద్దు కానున్నాయి. దీంతో మాన్యుఫాక్చర్డ్ గూడ్స్, జ్యువెలరీ, ఫార్మా మెషినరీ, టెక్స్‌టైల్స్, లెదర్, అగ్రికల్చరల్ ప్రొడక్స్ వంటి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.