డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే తన స్టాక్ బ్రోకింగ్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ పేరును మార్చుకుంది. 'షేర్.మార్కెట్ పేరును ఫోన్‌పే ఇన్వెస్ట్'గా మారుస్తూ అధికారికంగా ప్రకటించింది. తన బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేయడానికి, సాధారణ పొదుపుదారులను ఈక్విటీ మార్కెట్ వైపు ఆకర్షించాడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
వ్యాపారం
ఫోన్‌పే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ పేరు మార్పు


