హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

HYD: కూకట్‌పల్లి రామాలయంలో, మైత్రి నగర్‌లోని కెనడీ స్కూల్ సమీపంలో సోమవారం అమ్మవారిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.