NZB: నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి 4.368 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్కాపూర్ తండాకు చెందిన సలావత్ శ్రీనివాస్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి నాందేడ్‌కు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ వద్ద భారిగా గంజాయి పట్టివేత


