హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ'

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలోని అర్హులైన 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నాగమణి, వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు మంజూరు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.