NLG: ఎల్నినో నేపథ్యంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా ఎల్నినో జిల్లా పర్యవేక్షణ, సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. తాగునీరు, విద్యుత్, పంటలు తదితర అంశాలను పర్య వేక్షిస్తూ ప్రజలకు సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 18004251442ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఎల్నినో సహాయ కేంద్రం ఏర్పాటు


