హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

KMR: కర్ణాటకలోని కలబురగిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణం, రాబోయే రాజకీయ కార్యాచరణ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.