PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజావాణి నిర్వహించారు. బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై చట్టపరిధిలో పారదర్శకంగా, జాప్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల కేసుల్లో సున్నితంగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణ
సీపీ కార్యాలయంలో పోలీస్ ప్రజావాణి


