కోనసీమ: ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు వాహన, లాడ్జి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తూ, లాడ్జిలు, హోటళ్లలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు


