హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

MDK: ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అలైడ్ హెల్త్ (పారామెడికల్) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నితిన్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.