హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట బరిలో 96 మంది

అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలోని 32 వార్డులకు 102 నామినేషన్‌లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 6 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 96 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. TDO నుంచి 54, YCP నుంచి 5, BJP నుంచి 7, జనసేన నుంచి 16, స్వతంత్ర అభ్యర్థులుగా 14 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 21న నామినేషన్‌లు ఉపసంహరణకు గడువు ఉండటంతో తుది పోటీలో ఎంతమంది ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.