GNTR: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను పోలీసులు సోమవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో సత్ప్రవర్తనతో ఉండాలని, ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనల్లో పాల్గొనకూడదని త్రీ టౌన్ సీఐ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


