అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజలకు, పోలీసు సిబ్బందికి, మీడియా మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ


