హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

63 ఏళ్ల బామ్మ సైకిల్ యాత్ర

W.G: భీమవరం నుంచి డిల్లీ వరకు 3000 కి.మీ. సైకిల్ యాత్రను 63 ఏళ్ల ఇందుకూరి విజయలక్ష్మి ఈనెల 22న ప్రారంభించనున్నారు. ఈ మేరకు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పోస్టర్ను అడిషనల్ ఎస్పీ విశ్వనాథ్ ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఆమె ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.