హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచాలమ్మకు ప్రత్యేక పూజలు

KRNL: దుర్గాష్టమి సందర్భంగా మంత్రాలయంలోని మంచాలమ్మకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. గురు సార్వభౌమ వేద పాఠశాల పండితులు, విద్యార్థులు వేద మంత్రాలు, దుర్గా సూక్తం పఠించారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.