KMR: బాన్సువాడలో ఈ నెల 20న... జయశంకర్ మినీ స్టేడియంలో దసరా వేడుకలు, రావణ దహన ఏర్పాట్లను పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. డీఎస్పీ, సీఐతో కలిసి ఏర్పాట్లు చూసి, ప్రజలకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రావణ దహన ఏర్పాట్లను పరిశీలించిన పోచారం


