హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బన్నీ' ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ఎస్పీ

KRNL: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ (బుధవారం) రాత్రి హోళగుంద మండలం దేవరగట్టులో నిర్వహించే శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్సవం ముసుగులో ఇతరుల తలలకు గాయాలు చేయడం, హింసకు పాల్పడటం వంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.