E.G: గోకవరం మండలంలోని 20 MPTC స్థానాలకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎంపీడీవో గోవింద్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 24న పరిశీలన చేపడతారు. 27న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంది. పార్టీలు ఏ ఫారాన్ని 23లోగా, బీ ఫారాన్ని 27న సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'24న పరిశీలన.. 27న ఉపసంహరణకు గడువు'


