హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద షీ టీమ్స్ అవగాహన సదస్సు

NZB: మహిళల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్, నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఆర్‌టీసీ బస్టాండ్ ప్రాంగణంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు, ప్రజలకు విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.