డేటా అవసరం లేని వారికోసం రిలయన్స్ జియో రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1,748తో 336 రోజులపాటు అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు 3,600 SMSలు పంపుకోవచ్చు. రూ.448తో రీఛార్జ్ చేస్తే 84 రోజులపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ రెండు ప్లాన్లలో కూడా జియో టీవీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయి.
వ్యాపారం
జియో నుంచి రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు


