క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టోకు FSSAI షాక్ ఇచ్చింది. కాలం చెల్లిన శనగపిండి ప్యాకెట్లను కస్టమర్‌కు డెలివరీ చేసినట్లుగా వచ్చిన ఓ ఫిర్యాదుపై FSSAI స్పందించింది. ఈ క్రమంలోనే నియమనిబంధలన ఉల్లంఘనపై వివరణ కోరుతూ జెప్టోకు నోటీసులు జారీ చేసింది. ఆర్డర్ వివరాలు, ఉత్పత్తులను సరఫరా చేసిన వేర్‌హౌస్, సెల్లర్, ప్రొడక్ట్ వివరాలను తమకు సమర్పించాలని జెప్టోను ఆదేశించింది.
వ్యాపారం
జెప్టోపై FSSAI కఠిన చర్యలు


