హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించిన బొల్లా

PLD: విజయదశమి సందర్భంగా అమ్మవారి కరుణతో ప్రతి కుటుంబం ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఉండాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆకాంక్షించారు. వినుకొండ బోస్ బొమ్మ సెంటర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు కురిస్తేనే నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, ఈ పూజలు, సంకల్పం ఫలించి వానలు కురుస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు.