NZB: జిల్లాలోని బోధన్ పట్టణంలో రహదారుల దుస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధన్ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి పట్టణంలోని శక్కర్‌నగర్ నుంచి ఆచన్పల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ
బోధన్ రహదారి గుంతలమయం!


